Hanuman Day 12 Box Office Collections Worldwide: Teja Sajja movie study at GBOC | ప్రపంచ బాక్సాఫీస్ వద్ద హనుమాన్ చిత్రం కలెక్షన్ల ఊచకోత కొనసాగుతున్నది. వర్కింగ్ డే, హాలీడే అనే తేడా లేకుండా వసూళ్ల కుండపోత కురుస్తున్నది. సంక్రాంతి సినిమా బరిలో దిగిన ఈ సినిమా మిగితా సినిమాలను పక్కకు నెట్టి రికార్డు స్థాయి కలెక్షన్లు సాధిస్తున్నది.
#hanuman
#hanumanboxoffice
#prasanthvarma
#BahubaliRecords
#hanumanusa
#hanumancollections
#bollywood
#tollywood
#tejasajja
~PR.40~ED.234~HT.286~